Skip to main content

Posts

DO'S AND DON'TS IN TIRUMALA

DO'S AND DON'TS in TIRUMALA:  there is no place in the universe which is holier than tirumala and no equivalent god than lord venkateswara. Do's in Tirumala : Worship your Ista daivam or Kula daivam before you start for tirumala. Bathe in pushkarini and worship varaha swamy before you go to dharshan of lord venkateswara. Concentrate on lord venkateswara inside the temple. Obsorve obsolute silence and chant om namo venkatesaya inside the temple. Maintain the social distance between the co-pilgrims and use masks. strictly follow the covid rules in tirumala. Deposit your offerings hundi only keep tirumala clean and use bio-degradable plastics. Donts in Tirumala: Don't wear foot wear in mada streets. Don't carry jewellery and cash with you. Don't come tirumal for any other purpose than worshiping the lord. Don't wear flowers at tirumala, all flowers are for the lord only. Don't waste water and electricity. Don't all...

VIMAANA VENKATESWARA SWAMY

VIMAANA VENKATESWARA SWAMY: విమాన వెంకటేశ్వర్ స్వామి ఎలా ఏర్పడ్డాడు : తిరుమల శ్రీ వెంకట నారాయణుని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వెంకటాద్రికి చేరుకుంటారు. స్వామి వారి దర్శనానికి వెళ్ళినపుడు ఆలయంలో ఎన్నో అద్భుతాలు , విశేషాలు కూడా మనకు దర్శనం ఇస్తాయి. వాటిలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి. ఆనంద నిలయం పై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి ఎలా ఏర్పడ్డాడు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం.  పూర్వం తిరుమలను పరిపాలించిన రాజులలో సాళువ  నరసింహ రాయలు ఒకరు. ఈయన స్వామి వారికి పరమ భక్తుడు. స్వామి వారి ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి , ఎన్నో  కానుకలు సమర్పించాడు. ఈయన కాలం లో  ఒక సారి స్వామి వారి నగలు దొంగతనానికి గురి కాబడ్డాయి. అందువల్ల ఆ రాజు దొంగతనం చేసిన వారిని ఆలయంలోనే శిరచ్చేదనం చేస్తాడు . పవిత్రమైన గుడి ప్రాంగణంలో వారిని శిరచ్చేదనం చేసినందువల్ల పాప పరిహారం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో స్వామి వారికి అర్చనలతో పాటు అన్ని సేవలను వ్యాస రాయల వారు  చేస్తూ ఉండేవారు. పాపా పరిహారం చేస్తున్న సమయంలో దాదాపుగా 12 సంవత్సరాలు భక్తులను భక్తులను దర్శనానికి  . ...

TTD SEVAS

Sevas of TTD: Daily sevaas in Tirumala: స్వామి వారికి జరిగే సేవలు: తిరుమల ఆనంద నిలయం లో కొలువు దీరిన శ్రీ వారికి రోజు అనేక సేవలు జరుగుతుంటాయి.స్వామి వారికి జరిగే సేవలన్నింటింటి వైఖానస ఆగమం ప్రకారమే జరుగుతాయి. స్వామి వారికి నిత్యం జరిగే సేవలను ఒకసారి గమనిద్దాం. Daily Sevaas:  రోజు వారి సేవలన్నీ స్వామి వారి ఆనంద నిలయం లోనే జరుగుతాయి. అవి: సుప్రభాత సేవ (suprabhatha seva): ప్రతి రోజు వేకువజామున సుప్రభాత సేవతో "కౌసల్య సుప్రజా రామ" అంటూ శ్రీ వారిని మేల్కొల్పుతారు. సుప్రభాత సేవ ధనుర్మాసం లో తప్ప మిగిలిన అన్ని రోజులలో జరుగుతుంది.  సుప్రభాత సేవ లో పాల్గొన దలచిన భక్తులు తిరుమల లో విజయ బ్యాంక్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లాటరీ విధానం ద్వారా సుప్రభాత సేవలో భక్తుల వివరాలను వెల్లడిస్తారు. వివరాలను పొందిన భక్తులు వేకువ సమయంలో వెళ్ళ వలసి ఉంటుంది. అర్చన సేవ (archana seva) : స్వామి వారికి ప్రతి మంగళ, బుధ, గురు వారాలలో సహస్ర నామాలతో అర్చన చేస్తారు. అర్చన సేవ సుప్రభాత సేవ అనంతరం జరుగుతుంది. తోమాల సేవ (thomaala seva): తోమాల సేవలో స్వామి వారిని వివిధ రకాలయిన పుష్పాలతో అలంకరిస్తారు. స్వామి వారి పుష్ప...

CHIDHAMBARAM TEMPLE STORY

Stories: చిదంబర ఆలయం: తమిళనాడు లోని చిదంబరం లో ఉండే ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం లో  శివకేశవుల ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయం ఎత్తైన గోపురాలు, ప్రాకారాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి తొమ్మిది ధ్యారాలు, ఆలయంలో అయిదు మండపాలు ఉన్నాయి. దాదాపుగా 46 ఎకరాలలో ఉన్న ఈ ఆలయ శిల్ప సౌందర్యానికి ముగ్ధులు కానీ వారు ఉండరు. ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయం లో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకుందాము.. ఈ ఆలయం లో పరమశివుడు నటరాజ స్వామి రూపం లో దర్శనం ఇస్తాడు. శివుడు నటరాజ స్వామి రూపం లో కొలువుదీరిన ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దక్షిణానికి అభిముఖంగా నిత్యం పూజలందుకుంటూ ఉన్న నటరాజ స్వామి ని చూడటానికి భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు. నటరాజ స్వామి కి కుడి వైపున శ్రీ మహా విష్ణవు శ్రీ గోవింద రాజ స్వామి రూపంలో దర్శనం ఇస్తాడు.  శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ గోవింద రాజ స్వామి తూర్పు కు అభిముఖంగా దర్శనం ఇస్తాడు. 9 వ శతాబ్దం లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవులు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృధ్ది చేశారు. వారు వైష్ణవ భక్తులు అవ్వడం వల్ల  గోవింద రాజ స్వామి నటరాజ స్వామి తో సమానంగా పూజలు అందుకునే వాడు.. తరు...

Tirumaala lo Corona updates

Latest updates from tirumala: తిరుమలలో మహమ్మారి విజృంభణ: కరోనా మాహమ్మరి కలియుగ వైకంఠము అయిన తిరుమల ను కూడా విడిచిపెట్టడం లేదు. ఇటీవల కరోనా వల్ల మాజీ ప్రధాన పూజారి శ్రీనివాస మూర్తి కాలం చేశారు.  తిరుమల తిరుపతి దేవస్థానం లో పనిచేసే ఉద్యోగులలో కూడా సుమారు 160 మంది కరోనా పాజిటివ్ వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా విజుంభిస్తున్న సమయం లో టీటీడీ వారు కూడా ఆలయాన్ని మూసివేయాలని భావిస్తున్నారు. టీటీడీ వారు కట్టు దిట్టామయిన విధానాలు అమలు పరుస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పటికీ మహమ్మారి ఎలా తిరుమలలో వ్యాపిస్తూ ఉందో అంతు చిక్కడం లేదు..    ఎంతో శోభాయమానంగా పరిఢవిల్లిన తిరుమల క్షేత్రం తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఇంకెంత సామయం పడుతఉందో. దర్శనాలను నిలిపివేయాలని ఇప్పటికే టీటీడీ వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలో ఆలయానికి దర్శనాలు నిలుపుచేయడం మంచిది. ఆలస్యం చేస్తే కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆ శ్రీనివాసుని మీదే భారం వేసి ఈ మహమ్మారి అంతం కోసం ఎదురు చూడాలి.. To know: #latest updates  #stories of tirumala Visit vaikuntamtrip. ...

Govindhraaja Swamy temple mystery

GOVINDARAJA SWAMY TEMPLE MISTERY TIRUPATI: తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయ మిస్టరీ : తిరుపతి లో శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయం గురించి మనందరికీ తెలుసు. చాలా మంది భక్తులు తిరుమల శ్రీ వేంటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుపతిలో శ్రీ గోవింద రాజ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి వారికి అన్న గారుగా పిలువబడే గోవింద రాజ స్వామి వారి ఆలయం ఎలా నిర్మించబడినది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.ఈ ఆలయం యొక్క చరిత్రను చూస్తే మనకు ఎన్నో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తాయి. 1979 కి పూర్వం ఆలయం యొక్క సింహ ద్వారం తరువాత కుడి వైపున గోవింద రాజ స్వామి ఆలయం మరియు ఎడమ వైపు ఆండాళ్ అమ్మ వారి ఆలయం ఉండేవి. మధ్యలో  గోడ మాత్రమే ఉండేది. కానీ వెనక నుండి గమనిస్తే ఎదో ఒక గది ఉన్నట్లు గా ఉండేది. ఇది గమనించిన అప్పటి టీటీడీ పరిపాలన అధికారి PVRK ప్రసాద్ గారు మధ్యలో ఉండే గోడ గురించి పూజారులను అడిగారు. అయితే వారు చెప్పిన సమాధానం ఆయనకు సంతృప్తి గా అనిపించలేదు. పురాతన గ్రంధాలు చదివిన ఆయనకు అక్కడ శ్రీ పార్థసారథి స్వామి వారి ఆలయం ఉండేది అని తెలిసింది. అయితే ఆ ఆలయం ఏమైంది, గోవింద రాజ ...

Tirumala Nambi Story

Tirumala vaibhavam: Tirumala Nambi - Stories of tirumala(తిరుమల  నంబి గారి కథ): తిరుమల నంబి గారు స్వామి వారి ప్రియ భక్తులలో ఒకరు. శ్రీరంగం లో వరద రాజ స్వామి వారి సేవ చేస్తూ ఉన్న యామనాచార్యుల వారి శిష్యుడు. అంతే కాదు భగవత్ రామానుజాచార్యుల వారికి మేన మామ. ఒక రోజు యామనాచార్యుల వారు శిష్యులను ఇలా అడిగారట " తిరుమల లో ఉండి స్వామి వారికి పూల తోటను పెంచి, స్వామి కి సేవ చేయడానికి తిరుమల లోనే ఉండి అక్కడ ఎండ, వాన,కీటకాలు, జంతువుల్ని తట్టుకుని స్వామి వారికి సేవ చేయడానికి మీలో ఎవరైనా వెళతారా అని." తిరుమలనంబి గారు తిరుమల నంబి గారికి స్వామి వారు అంటే ఎన లేని భక్తి అందువల్ల తిరుమల నంబి గారు లేచి నేను వెళతాను అని చెప్పి తిరుమలకు చేరుకొన్నారు. తిరుమల లో స్వామి వారికి మంచి సువాసన కలిగిన పూల మొక్కలను పెంచి స్వామి వారి తోమాల సేవకు మరియు అలంకరణకు పంపేవారట. రక రకాల పూల మొక్కలను స్వామి వారి సేవ కోసం పెంచి స్వామి వారి సేవలో తరించే వారు. ఆకాశగంగ తీర్థం ఎలా ఏర్పడింది:( aakasaganga theertham story) రోజు ఉదయాన్నే పాపవినాశనం నుండి కాలినడకన స్వామి వారి అభిషేకానికి నీటిని తీసుకుని వచేవారట. అలా తెచ్చిన నీటి ...