Latest updates from tirumala:
తిరుమలలో మహమ్మారి విజృంభణ:
ఎంతో శోభాయమానంగా పరిఢవిల్లిన తిరుమల క్షేత్రం తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఇంకెంత సామయం పడుతఉందో. దర్శనాలను నిలిపివేయాలని ఇప్పటికే టీటీడీ వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలో ఆలయానికి దర్శనాలు నిలుపుచేయడం మంచిది. ఆలస్యం చేస్తే కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆ శ్రీనివాసుని మీదే భారం వేసి ఈ మహమ్మారి అంతం కోసం ఎదురు చూడాలి..
To know:
#latest updates
#stories of tirumala
Visit vaikuntamtrip. blogspot.com
Comments
Post a Comment