Skip to main content

Posts

Showing posts with the label Latest updates

DO'S AND DON'TS IN TIRUMALA

DO'S AND DON'TS in TIRUMALA:  there is no place in the universe which is holier than tirumala and no equivalent god than lord venkateswara. Do's in Tirumala : Worship your Ista daivam or Kula daivam before you start for tirumala. Bathe in pushkarini and worship varaha swamy before you go to dharshan of lord venkateswara. Concentrate on lord venkateswara inside the temple. Obsorve obsolute silence and chant om namo venkatesaya inside the temple. Maintain the social distance between the co-pilgrims and use masks. strictly follow the covid rules in tirumala. Deposit your offerings hundi only keep tirumala clean and use bio-degradable plastics. Donts in Tirumala: Don't wear foot wear in mada streets. Don't carry jewellery and cash with you. Don't come tirumal for any other purpose than worshiping the lord. Don't wear flowers at tirumala, all flowers are for the lord only. Don't waste water and electricity. Don't all...

Tirumaala lo Corona updates

Latest updates from tirumala: తిరుమలలో మహమ్మారి విజృంభణ: కరోనా మాహమ్మరి కలియుగ వైకంఠము అయిన తిరుమల ను కూడా విడిచిపెట్టడం లేదు. ఇటీవల కరోనా వల్ల మాజీ ప్రధాన పూజారి శ్రీనివాస మూర్తి కాలం చేశారు.  తిరుమల తిరుపతి దేవస్థానం లో పనిచేసే ఉద్యోగులలో కూడా సుమారు 160 మంది కరోనా పాజిటివ్ వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా విజుంభిస్తున్న సమయం లో టీటీడీ వారు కూడా ఆలయాన్ని మూసివేయాలని భావిస్తున్నారు. టీటీడీ వారు కట్టు దిట్టామయిన విధానాలు అమలు పరుస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పటికీ మహమ్మారి ఎలా తిరుమలలో వ్యాపిస్తూ ఉందో అంతు చిక్కడం లేదు..    ఎంతో శోభాయమానంగా పరిఢవిల్లిన తిరుమల క్షేత్రం తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఇంకెంత సామయం పడుతఉందో. దర్శనాలను నిలిపివేయాలని ఇప్పటికే టీటీడీ వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలో ఆలయానికి దర్శనాలు నిలుపుచేయడం మంచిది. ఆలస్యం చేస్తే కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆ శ్రీనివాసుని మీదే భారం వేసి ఈ మహమ్మారి అంతం కోసం ఎదురు చూడాలి.. To know: #latest updates  #stories of tirumala Visit vaikuntamtrip. ...

Tirumala after lockdown

Tirumala after lackdown: తిరుమల కలియుగ వైకంఠము శ్రీ మహా విష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కలియుగం లో తిరుమల గిరులలో వెలిశాడు. ఆపద్బాంధవుడు అయిన శ్రీవారిని దర్శించు కోవడం కోసం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు.  అనంత భక్త జన కోటి తొ నిత్యం శోభాయమానంగా తిరుమల వెలుగుతుంది. నారాయణుడు ఏడుకొండలపై నిలిచి భక్తుల పాప భారాన్ని మోస్తూ వారి కోరికలను తీరుస్తాడు. తిరుమల కొండలలో సకల దేవతలు,ఋషులు మొదలయిన వారు   చెట్లు, రాళ్ళు,జలపాతాల రూపంలో తిరుమల కొండపై నిలిచి నిత్యం ఆ శ్రీహరిని ఆరాధిస్తూ ఉంటారు. భక్తులు తిరుమల చేరుకున్న తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమల లోని అనేక ప్రత్నతాలను సందర్శిస్తూ మానసిక శాంతినీ పొందుతారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి నీ దర్శించి కోవడానికి లక్షల మంది భక్తులు తిరుమల చేరుకుంటారు. లక్షల మంది భక్తుల నడుమ శ్రీవారిని ఊరేగించడం జరుగుతుంది. శోభాయమానంగా వెలిగే తిరుమల క్షత్రం లాక్ డౌన్ కారణం గా దాదాపు 80 రోజుల పాటు భక్తులు లేకుండా కేవలం పూజారులు మాత్రమే శ్రీవారి సేవలను క్రమం తప్పకుండా చేస్తున్నారు. కొన్ని నిభ్ణధనలనుపాటిస్తు లాక్ డౌన్ తరువాత శ్రీవారి దర్శనాని...

Srivaari dharshanam

లాక్ డౌన్ తరువాత శ్రీవారి దర్శనం : లాక్ డౌన్ తరువాత భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిం చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని రకాలైన విధి విధానాలను రూపొందించింది.  టీటీడీ ఉద్యోగులతో 2 రోజుల పాటు దర్శనానికి అనుమతించడం జరిగింది మరియు 3 వ రోజు తిరుమల లోని స్థానికులను  దర్శనానికి అనుమతించడం జరిగింది. ఇక నుండి సాధారణ  భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు. ఆన్లైన్ ద్వారా   టిక్కెట్లు బుక్ చేసుకున్న  వారికి 3000 మందికి  దర్శన భాగ్యం కల్పించనున్నారు.అలిపిరి మార్గం ద్వారా వచ్చే భక్తులకు 3000 టిక్కెట్లు కేటాయించనున్నారు.   ప్రతి రోజు ఉదయం  6.30 నుండి రాత్రి 7. 30 వరకు మాత్రమే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు.  శ్రీవారి దర్శనానికి గల నిబంధనలు : శ్రీ వారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండ భౌతిక దూరం పాటించవలసి ఉంటుంది. మాస్క్ లు తప్పని సరిగా ఉపయగించాలి. అలిపిరి కాలి  నడక మార్గం ద్వారా వచ్చే భక్తులను ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు మాత్రమే అనుమతించనున్నారు. VIP దర్శనాన్ని ఉదయం 6. 30 నుండి 7. 30 వరకు మాత్రమే అన...