- Tirumala after lackdown:
లాక్ డౌన్ తరువాత తిరుమలలో గల మార్పులు:
- శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
- తిరుమల లో దర్శనీయ ప్రదేశాలలో చాలా వరకు భక్తులకు అనుమతి నిషేధించడం జరిగింది.
- శ్రీవారి దర్శనానికి ముందుగానే టిక్కెట్లు తీసుకోవలసి ఉంటుంది.
- తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ లు, గదులు, షాపింగ్ మాల్ లు చాలా వరకు మూసివేయడం జరిగింది. కేవలం 10% షాపులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది.
- Scout మరియు శ్రీ వారి సేవ వంటి సేవలకు ఇక మీదట అనుమతి కష్ట తరమే.
- శ్రీవారికి అట్టహాసంగా జరిగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, తెప్పోత్సవం మొదలయిన సేవలకు భక్తులు తగ్గిపోయే అవకాశం ఉంది.
- శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువ మంది కాలినడకన రావడానికి మక్కువ చూపుతారు. భద్రత దృష్ట్యా శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసివేయడం జరిగింది. అలిపిరి మార్గం ద్వారా మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.
- శ్రీవారి దర్శనం offline మరియు online లలో పొందవచ్చును. Online ద్వారా బుక్ చేసుకోవడానికి క్రింద ఇవ్వబడిన లింక్ ను ఉపయోగించుకోవాలి.
- https://tirupatibalaji.ap.gov.in
- శ్రీ వారి దర్శనానికి వచ్చే భక్తులు పై సమాచారాన్ని గుర్తించి తగిన విధంగా దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి..
To know more
# tirumala stories
# tirumala vaibhavam
# best places in tirumala
Nice and helpful information
ReplyDelete