Skip to main content

Posts

Showing posts with the label Sevas

TTD SEVAS

Sevas of TTD: Daily sevaas in Tirumala: స్వామి వారికి జరిగే సేవలు: తిరుమల ఆనంద నిలయం లో కొలువు దీరిన శ్రీ వారికి రోజు అనేక సేవలు జరుగుతుంటాయి.స్వామి వారికి జరిగే సేవలన్నింటింటి వైఖానస ఆగమం ప్రకారమే జరుగుతాయి. స్వామి వారికి నిత్యం జరిగే సేవలను ఒకసారి గమనిద్దాం. Daily Sevaas:  రోజు వారి సేవలన్నీ స్వామి వారి ఆనంద నిలయం లోనే జరుగుతాయి. అవి: సుప్రభాత సేవ (suprabhatha seva): ప్రతి రోజు వేకువజామున సుప్రభాత సేవతో "కౌసల్య సుప్రజా రామ" అంటూ శ్రీ వారిని మేల్కొల్పుతారు. సుప్రభాత సేవ ధనుర్మాసం లో తప్ప మిగిలిన అన్ని రోజులలో జరుగుతుంది.  సుప్రభాత సేవ లో పాల్గొన దలచిన భక్తులు తిరుమల లో విజయ బ్యాంక్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లాటరీ విధానం ద్వారా సుప్రభాత సేవలో భక్తుల వివరాలను వెల్లడిస్తారు. వివరాలను పొందిన భక్తులు వేకువ సమయంలో వెళ్ళ వలసి ఉంటుంది. అర్చన సేవ (archana seva) : స్వామి వారికి ప్రతి మంగళ, బుధ, గురు వారాలలో సహస్ర నామాలతో అర్చన చేస్తారు. అర్చన సేవ సుప్రభాత సేవ అనంతరం జరుగుతుంది. తోమాల సేవ (thomaala seva): తోమాల సేవలో స్వామి వారిని వివిధ రకాలయిన పుష్పాలతో అలంకరిస్తారు. స్వామి వారి పుష్ప...

TTD PROVIDES SERVICES TO PILGRIMS

తిరుపతిలో భక్తుల కోసం టీటీడీ అందించే సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో అనేక ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వారి దర్శనార్థం వేల కొలది భక్తులు తిరుపతి నుండి తిరుమలకు చేరుకోవడం జరుగుతుంది. బస్సు ద్వారా వచ్చే ప్రయాణికుల కోసం శ్రీనివాసం మరియు రైలు మార్గం ద్వారా వచ్చే భక్తుల వేచి ఉండటం మరియు విశ్రాంతి కోసం విష్ణు నివాసం పేరుతో పెద్ద భవనాలు నిర్మించడం జరిగింది. ఇక్కడ online మరియు offline ద్వారా గదులు బుక్ చేసుకోవచ్చును. శ్రీ వారి దర్శనానికి ఇక్కడే టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది.భక్తులకు ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి బస్సులను ఏర్పాటు చేశారు. అలిపిరి మేట్లు, శ్రీవారి మెట్ల వద్దకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి లోని వివిధ ఆలయాలలో దర్శన ఏర్పాట్లు,ప్రసాదం సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తిరుమలకు ఎక్కువ మంది మెట్ల మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడతారు. అందువల్ల అలిపిరి మార్గం మరియు శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎంతో అందంగా సౌకర్య వంతంగా తీర్చి దిద్దారు. మార్గం లో మంచి నీటి సౌకర్యం మరియు ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.మార్గ మధ్...