యస్. వి మ్యూజియం ;
స్వామి వారి ఆలయం వెనక భాగం లో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ను సందర్శించ వచ్చు. ఇక్కడ తిరుమల కు సంబంధించి అతి పురాతన వస్తువులను సందర్శించ వచ్చు. స్వామి వారికి స్సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు ఇక్కడ దర్శన మిస్తాయి. ఆ నాటి రాజులు ఉపయోగించిన ఆయుధాలు, సంగీత వాయిధ్యాలు ఇక్కడ చూడవచ్చును. ఈ మ్యూజియం యొక్క కట్టడం కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. .
Comments
Post a Comment