PAAPA VINAASANAM:
పాపవినాశనం:
పాపవినాశనం తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు సందర్శించుకోవాలనుకునే స్థలం. పాపవినాశనం లో స్నానమాచరిస్తే సకల పాపాలు హరించుకు పోతాయనేది ఇక్కడి ప్రతీక. సీత దేవిని వెతుకుతున్న సమయం లో రామ లక్ష్మణులు ఈ వినాసనంలో స్నానం చేశారని పురాణాలు చెబుతున్నాయి. పాపవినాశనం లో పుణ్య స్నానం చేస్తే మనసుకు ప్రశాంతత , ఉత్సాహం కలుగుతుందని చెబుతారు. ఆకాశ గంగ తీర్థం ఏర్పడక ముందు స్వామి వారికి ఇక్కడ నుండే అభిషేకానికి జలాన్ని తీసుకుని వెళ్లేవారు.
Very interesting unknown facts
ReplyDelete