చక్ర తీర్థం, శిలా తోరణం :
చక్ర తీర్థం తిరుమలలోని అత్యంత పవిత్రమైన తీర్థాలలో ఒకటి. చక్ర తీర్థం లో నీటి కొలనుతో పాటు శివుని దర్శనం కూడా చేసుకోవచ్చు. సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణాన్ని చూస్తే ఆశ్చర్యపోని వారు ఉండరు. ఇక్కడి శిలలా విన్యాసం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ శిలాతోరణం ప్రపంచంలో మూడు ప్రదేశాలలో మాత్రమే ఉంది. శిలా తోరణం చుట్టూ ఉండే రాళ్ళు సహజసిద్ధంగా శిలల లాగా కనిపిస్తాయి. చుట్టూ లోయలలో కూడిన ఈ ప్రదేశం కనులకెంతే ఇంపుగా కనిపిస్తాయి.
శిలా తోరణం,చక్ర తీర్థం
Sri vaaru swayambhuvu ga velasina place idhe kadha..
ReplyDelete