Haathiraam baabaji samaadhi:
తిరుమల లో హాతీరం బాబాజీ సమాధి ఇక్కడ ఉందో తెలుసా?:
పాపవినాశనం కు వెళ్లే దారిలోనే వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం కూడా తిరుమలలో చూడదగిన ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం పక్కనే హాతీరాం బాబాజీ సమాధిని తీసుకున్నాడు. హాతిరాం బబాజితో సాక్ష్యాత్తు శ్రీ వారే వచ్చి పాచికలు ఆడాడు. దగ్గర ఒక ఆకును ప్రసాదంగా ఇస్తారు. ఇది ఇక్కడ ప్రత్యేకం. శ్రీ వారు తన భక్తుల కోసం ఎదైన చేస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం. స్వామి వారి వైభవాన్ని తిరిగి పునరుద్ధరించి న వారిలో హాతిరం బాబాజీ కూడా ఒకరు. హాథిరం బాబాజీ మఠం ఇప్పటికీ తిరుమల లో ఉంది. ఈ సారి తిరుమలకు వెళ్ళినపుడు ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించి రండి.
Comments
Post a Comment